Chandamama - Regumullole natu sinnadi

Chandamama - Regumullole natu sinnadi

Lyric writer: Suddala Ashok Teja

Music: KM Radhakrishnan

Staring: Navadeep, Sivabalaji, Kajal, sindhu menon

రేగుముల్లోలే నాటు సిన్నాది బొండుమల్లెను సూడు అన్నాది
మీసాలు గుచ్చకుండా ఒరే బాబో ముద్దాడతావా అంది
కందిపూవల్లే ముట్టుకుంటాను కందిరీగల్లె కుట్టిపోతాను
కుచ్చిళ్ళు జారకుండా ఒరే బాబు కౌగిళ్లు ఇవ్వు నువ్వు
నీ నడుముకెంత పొగరబ్బా అది కదులుతుంటె వడదెబ్బ
నువ్వు కెలకమాక మనసబ్బా ఇక నిదుర రాదు నీయబ్బ
మీసాలు గుచ్చకుండా.........
Come on come on come on baby shake ur body baby
come on come on come on baby make me rock
come on come on come on baby fake the fa baby
come on come on come on baby make u rock

చరణం: కోనేటినీళ్ళల్లో వొంగిందిరో కుండల్లే నాగుండె ముంచిందిరో
తను తడిసిందిరో నను తడిపిందిరో
ఆ పిట్టగోడెక్కి నుంచుందిరో కొమ్మఒంచి కాయేదో కోసిందిరో
అది జాంపండులా నను తింటూందిరో
ఎదురే పడితే ఎదలో గుండుసూదల్లే దిగుతావురో
తన కనులు గిలికి సింగారి తన జడలు విసిరి వయ్యారి
చిరునగవు చిలికి ఒకసారి కొసపెదవి కొరికి ప్రతిసారి
ఏహ్ మీసాలు గుచ్చకుండా ఒరే బాబు ముద్దాడతావా నువ్వు

చరణం: ఆ జొన్నచేలల్లో పక్కందిరో వొళ్ళోన చెయ్యేస్తే సిగ్గన్దిరో
బులుపే తీరక కసి ఊరిందిరో
ఓసారి నాతోని సై అంటేరో దాసోహమవుతాను నూరేళ్ళూరో
ఇక తన కాళ్ళకే పసుపవూతానురో
ఇదిగో పిల్లాడో నువ్వు గుండెల్లో ప్రాణాలు తోడొద్దురో
నీ నడుము పైన ఒక మడతయ్ పై జన్మలోన ఇక పుడతా
అది చెలిమి చేరి మొరపెడితే తెగ కులుకులొలికి ఆ సిలకా
మీసాలు గుచ్చకుండా ఓసి భామ ముద్దాడలేనే నేను
కందిపూవల్లే ముట్టుకుంటాను కందిరీగల్లె కుట్టిపోతాను
కుచ్చిళ్ళు జారకుండా ఒరే బాబు కౌగిళ్లు ఇవ్వు నువ్వు

Comments