Posts

Latest post

Yenta Sakkagunnave Lachimi - Rangasthalam song Telugu Lyrics in Telugu Script

Yenta Sakkagunnave Lachimi - Rangasthalam song Telugu Lyrics in Telugu Script Movie: Rangasthalam Starring: Ramcharan & Samantha Song singer: Devisri Prasad Lyric writer: Chandra bose ఎంత సక్కగున్నావే తెలుగు లిపిలో  ఏరుసెనగ కోసం మట్టిని తవ్వితే  ఏకంగా తగిలిన లంకెబిందెల్లాగా  ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే సింతచెట్టు ఎక్కి సిగురు కొయ్యబొతే  సేతికి అందిన సందమామలాగా  ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే మల్లెపూల మధ్య ముద్దబంతిలాగా  ఎంత సక్కగున్నావే ముతైదువ మెళ్ళో పసుపుకొమ్ములాగా  ఎంత సక్కగున్నావే సుక్కలసీర కట్ట్టుకున్న ఎన్నెలలాగా  ఎంత సక్కగున్నావే ఎంత సక్కగున్నావే తెలుగు లిపిలో  ఏరుసెనగ కోసం మట్టిని తవ్వితే  ఏకంగా తగిలిన లంకెబిందెల్లాగా  ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే సింతచెట్టు ఎక్కి సిగురు కొయ్యబొతే  సేతికి అందిన సందమామలాగా  ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే రెండుకాళ్ళ సినుకువి నువ్వు  గుండెసెర్లో దూకేసినావు  అలల మూటలిప్పేసినావు  ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే

Unnadi okate jindagi - what amma what is this amma song telugu lyrics

Mahanubhavudu - My Love is Back song Telugu Lyrics

Current - Atu Nuvve Itu Nuvve Song Telugu Lyrics in Telugu lipilo

Solo - Marumallela vaana song Telugu Lyrics in Telugu script