Solo - Marumallela vaana song Telugu Lyrics in Telugu script

Solo - Marumallela vaana song

మ్యూజిక్: మణిశర్మ
లిరిక్స్: కృష్ణచైతన్య

సింగర్: హేమచంద్ర
ఆక్టర్స్: నారా రోహిత్, నిషా అగర్వాల్

మరుమల్లెల వాన మృదువైన నా చెలిపైనా
విరిసిన నవ్వుల్లో ముత్యాలే పోగేస్తున్నా
తారకవి ఎన్ని తళుకులో చాలవే రెండు కన్నులు
మురిసినవి ఎన్ని మెరుపులో
చూసి తనలోని వంపులు
లాగినన్ను కొడుతున్నా లాలీ పడినట్టుందే
విసుగురాదు ఏమన్నా చంటి పాపలా
మరుమల్లెల వాన మృదువైన నా చెలిపైనా
విరిసిన నవ్వుల్లో ముత్యాలే పోగేస్తున్నా

చరణం: జక్కన చెక్కిన శిల్పమే ఇక కనపడదే
ఆ చైత్రము ఈ గ్రీష్మము నిను చూడగా సెలవడిగెనులే
సృష్టిలో అద్భుతం నువ్వేకద కాదనగలరా
నిమిషానికి క్షణాలను ఓ లక్షగా  మార్చేమనరా
అలనాటి యుధాలే జరుగుతాయేమో
నీలాంటి అందాన్నే తట్టుకోలేరేమో
శ్రీరాముడే శ్రీకృష్ణుడై మారేంతలా....
                                                     Marumallela vaana, Marumallela vaana mruduvaina na chelipaina

చరణం: ఆయువై నువ్వు ఆశవై ఓ గోషవై నువ్వు వినపడవా
ప్రతిరాతిరి నువు రేపటి ఓ రూపమై చెలి కనపడవా
తీయని ఈ హాయిని నేనేమని అనగలను
ధన్యోస్మని ఈ జన్మని నీకంకితం ముడిపడగలను
మనువాడమన్నారు సప్తఋషులంతా
కొనియాడుతున్నారు అష్టకవులే అంతా ...
తారాగణం మనమే అని తెలిసిందెలా
మరుమల్లెల వాన మృదువైన నా చెలిపైనా
విరిసిన నవ్వుల్లో ముత్యాలే పోగేస్తున్నా
తారకవి ఎన్ని తళుకులో చాలవే రెండు కన్నులు
మురిసినవి ఎన్ని మెరుపులో
చూసి తనలోని వంపులు
లాగినన్ను కొడుతున్నా లాలీ పడినట్టుందే
విసుగురాదు ఏమన్నా చంటి పాపలా
Solo - Marumallela vaana song Telugu Lyrics in Telugu script

Comments

  1. I understand this column. I realize You put a many of struggle to found this story. I admire your process. dj booking

    ReplyDelete
  2. Nice post, please check my blog friend Celebrities Adda!

    ReplyDelete
  3. Hi
    I visited your blog you have shared amazing information, i really like the information provided by you, You have done a great work. I hope you will share some more information regarding Marathi Movies. I appreciate your work.
    Thanks
    Have a Great Day

    ReplyDelete
  4. Rana Daggubati is one of the famous Indian actors additionally as producer. He appears in Hindi movies. except for his mainstream appearance in Hindi cinema he has also appeared in Tamil similarly to Telugu movies

    ReplyDelete
  5. super lyrics.I love this movie song

    ReplyDelete

Post a Comment