Yenta Sakkagunnave Lachimi - Rangasthalam song Telugu Lyrics in Telugu Script Movie: Rangasthalam Starring: Ramcharan & Samantha Song singer: Devisri Prasad Lyric writer: Chandra bose ఎంత సక్కగున్నావే తెలుగు లిపిలో ఏరుసెనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకెబిందెల్లాగా ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే సింతచెట్టు ఎక్కి సిగురు కొయ్యబొతే సేతికి అందిన సందమామలాగా ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే మల్లెపూల మధ్య ముద్దబంతిలాగా ఎంత సక్కగున్నావే ముతైదువ మెళ్ళో పసుపుకొమ్ములాగా ఎంత సక్కగున్నావే సుక్కలసీర కట్ట్టుకున్న ఎన్నెలలాగా ఎంత సక్కగున్నావే ఎంత సక్కగున్నావే తెలుగు లిపిలో ఏరుసెనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకెబిందెల్లాగా ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే సింతచెట్టు ఎక్కి సిగురు కొయ్యబొతే సేతికి అందిన సందమామలాగా ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే రెండుకాళ్ళ సినుకువి నువ్వు గుండెసెర్లో దూకేసినావు అలల మూటలిప్పేసినావు ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే
- Get link
- Other Apps