Jeans - puvullodagunna

జీన్స్ - పువ్వుల్లో దాగున్న 
లిరిక్ రైటర్: AM రత్నం, శివ గణేష్
మ్యూజిక్: AR రెహమాన్
తారాగణం: ప్రశాంత్,ఐశ్వర్య రాయ్

పూవుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం
ఆ సీతాకోకచిలుక వాళ్ళెంతో అతిశయం
వేణువులో గాలి సంగీతాలే అతిశయం
గురువెవ్వరు లేని కోకిల పాటే అతిశయం
అతిశయమే అచ్చెరువొందే నీవేగా అతిశయం
ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనపుడు
ముందున్న ప్రేమేగా అతిశయం ఓ ఓ ఓ ఓ
పదహారు ప్రాయాన పరువంలో అందరికి
పుట్టేటి ప్రేమేగా అతిశయం ఆ ఆ .... || పూవుల్లో||

ఏ వాసనలేని కొమ్మలపై సువాసన కలిగిన పులున్నాయి
పులవాసనతిశయమే ..
ఆ సంద్రం ఇచ్చిన మేఘంలో చిటికెడైన ఉప్పుందా
వాన నీరు అతిశయమే..
విద్యుత్తే లేకుండా వేళ్ళాడే దీపాల్లా
వెలిగేటి మిణుగురులాతిశయమే ...
తనువును ప్రాణం ఏ చోటనున్నదో
ప్రాణం లోన ప్రేమ ఏ చోటనున్నదో
ఆలోచిస్తే అతిశయమే ...
ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనపుడు
ముందున్న ప్రేమేగా అతిశయం ఓ ఓ ఓ ఓ
పదహారు ప్రాయాన పరువంలో అందరికి
పుట్టేటి ప్రేమేగా అతిశయం ఆ ఆ .... || పూవుల్లో||

అల వెన్నెలంటి ఒక దీవి ఇరు కాళ్ళంట
నడిచొచ్చే నీవే న అతిశయమే
జగమున అతిశయాలు ఏడైనా ఓ మాట్లాడే పువ్వా
నువ్వు ఎనిమిదవ అతిశయమే
నింగి లాంటి నీకళ్లూ పాలుగారే చెక్కిళ్ళు
తేనెలూరే అధరాలు అతిశయమే
మగువ చేతివేళ్ళు అతిశయమే
మకుటాలంటి గోళ్లు అతిశయమే
కదిలే వంపులు అతిశయమే
ఆ గిరులు ఈ తరులు ఏ ఝరులు లేనపుడు
ముందున్న ప్రేమేగా అతిశయం ఓ ఓ ఓ ఓ
పదహారు ప్రాయాన పరువంలో అందరికి
పుట్టేటి ప్రేమేగా అతిశయం ఆ ఆ .... || పూవుల్లో||

maniratnam jeans - puvullodagunna song

other songs from jeans album

hairabba hairabba

priya priya champodde

Comments