thalaninda poodanda dalchina rani

lyric riter: karuna sree - pushpavilapam
singer: Ghantasala

thalaninda poodanda daalchina rani telugu lyric

ఆ రజనీకర మోహన బింబము నీ నగుమోమును బ్రోలునటే
కొలనులొని నవ కమలదళమ్ములు
నీ నయనమ్ముల పోలునటే
ఎచట చూచినా ఎచట వేచిన నీ రూపమదే కనిపించినదే
తలనిండ పూదండ దాల్చిన రాణి
మొలక నవ్వుల తోడ మురిపించబోకే 2

పులవానలు కురియు మొయిలువో
మొగలిరేకులలోని సొగసువో
నా రాణి తలనిండ పూదండ దాల్చిన రాణి
మొలక నవ్వుల తోడ మురిపించబోకే 2

ఈ పాట బాటలో నిండే మందారాలు
ఈ పాట తోటలో మిగిలే శృంగారాలు
నీ మేనిరంగులో పచ్చ చేమంతి అందాలు... 2
నీ నీలవేణిలో నిలిచే ఆకాశాలు 2

తలనిండ పూదండ దాల్చిన రాణి
మొలక నవ్వుల తోడ మురిపించబోకే 2





Comments

  1. 'కరుణ శ్రీ' జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి రచనలు తెలుగు వారి భాషా సౌందర్యానికి మచ్చు తునకలు. పోతన తరువాత ఆ బాటలో పయనించిన మహానుభావుడు. వారి సాహిత్యానికి అమరగాయకుడు శ్రీ ఘంటసాల వారి కంఠం పూవికి తావి లాంటిదే.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
    Replies
    1. This comment has been removed by the author.

      Delete

Post a Comment